గంగు దీపక్ శర్మకి జ్యోతిష్య పురస్కారం

గంగు దీపక్ శర్మకి జ్యోతిష్య పురస్కారం

పాలకుర్తి,డిసెంబర్ 11

జ్యోతిష్య పురస్కార వేడుకలు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేటు లిమిటెడ్ వారి జ్యోతిష్య పురస్కార వేడుకలు నిర్వహించడం జరిగినది’ ఈ కార్యక్రమములో జ్యోతిష్యము లో ఉత్తీర్ణులు అయినటువంటి వారికి ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ అమెరికన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారిచే పాలకుర్తి గ్రామము గంగు దీపక్ శాస్త్రికి జ్యోతిష్య శిరోమణి బిరుదుచే సత్కరింప బడినది ఇట్టి కార్యక్రమములో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన పూజారి రంగాచారి ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో వ్యవస్థాపకులు నరసింహ స్వామి తదితరులు పాల్గొనడం జరిగినది ఇట్టి కార్యక్రమములో సుమారుగా 400 మందికి గౌరవ డాక్టరేటు బిరుదుతో పాటుగా పలు రకాల బిరుదులు ఇవ్వడం జరిగినది.

Join WhatsApp

Join Now

Leave a Comment