తెలంగాణ వ్యాప్తంగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్లు తమ సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రోజున మా సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ వెళ్ళుచున్నామని తెలియజేయుచున్నాము. ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కు ప్రభుత్వం ఇస్తానన్న 18000 ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని క్రిచ్ సెంటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెరిగిన ధరల కనుగుణంగా ఆరోగ్యలక్ష్మి బిల్లులు ఈవెంట్ డబ్బులు ఇంటి అద్దెలు పెంచాలని పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు ఇంటి అద్దెలు ఈవెంట్ డబ్బులు ఆరోగ్య లక్ష్మి బిల్లులు ఇవ్వాలని మరియు ఇతర సమస్యలు పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి వేతనాలు పెంచాలని మరియూ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ వెళ్ళుచున్నామని తెలియజేయుచున్నాము కావున చలో హైదరాబాద్ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ అప్ గ్రేడ్ అయిన టీచర్స్ అందరం వెళ్ళుచున్నామని తెలియజేయుచున్నాము. అంగన్వాడి ప్రాజెక్టు కమిటీ.