నిబంధనలు పాటించని కీర్తి మిస్ హోటల్ నిర్వాహకులు

*నిబంధనలు పాటించని కీర్తి మిస్ హోటల్ నిర్వాహకులు*

*చేర్యాల ప్రశ్న ఆయుధం ప్రతినిధి*

చేర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు డ్యూటీలో భాగంగా కీర్తి మెస్ హోటల్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయడానికి వెళ్ళగా వారి కిచెన్ తనిఖీ చేశారు వారి కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి అలాగే ప్లాస్టిక్ గ్లాసులు దొరికినాయి అని మున్సిపల్ కమీషనర్ నాగేందర్ 5000 రూపాయల అపరాధ రుసుము వేశారు

సందర్భంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కీర్తి మెస్ నిర్వాహకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment