అశ్వాపురం మండలంలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు వృద్ధాప్య వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశ్వాపురం మండలం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత
అశ్వాపురం ఆయుర్వేదిక్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ గుమ్మడి అరుణ నిర్వహించిన వృద్ధాప్య వైద్య శిబిరం పాల్గొన్న మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత గారు ఈ కార్యక్రమంలో డి పీ ఎం డాక్టర్ మహేష్ గౌడ్ డాక్టర్ పావని జిఏడి మణుగూరు జి వీరయ్య ఫార్మస్టిక్ విజయ్ కుమార్ బొడ్డు ఎస్ సి ఎస్ మరియు తదితరులు పాల్గొన్నారు