మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మర్కుక్ డిసెంబర్ 18 ప్రశ్న ఆయుధం :

మర్కుక్ మండలంలోని శివార్ వెంకటాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం సుర రాములు చనిపోవడం జరిగింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుని కుటుంబానికి శివార్ వెంకటాపూర్ టిఆర్ఎస్ నాయకులు గోగు మల్లేశం 5000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం చేశారు. జరిగింది. ఈ కార్యక్రమంలో గోగు పెంటయ్య, విఠల్,బాలయ్య,ప్రసాద్, మహిపాల్,అశోక్, శ్రీను, పందేమైన కనకరాజు,ఎలుక మల్లేష్ ,సుర రాములు,పోషి మల్లేశం, డి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now