సినీ నిర్మాత చిట్టిబాబు పై చర్యలు తీసుకోవాలి

*సినీ నిర్మాత చిట్టిబాబు పై చర్యలు తీసుకోవాలి*

-టిపిసిసి సభ్యులు,ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి

ఆదిభట్ల డిసెంబర్ 20 -తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,తెలుగు తల్లి విగ్రహం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబుపై చట్టపరమైన చర్య తీసుకోవాలని టిపిసిసి సభ్యులు,ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేందర్ రెడ్డి కి ముఖ్యమంత్రిపై చిట్టిబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహించి గురువారం రాత్రి 10 గంటలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపతి గల రాజు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జమ్మరాజు,కృష్ణ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now