ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR

IMG 20240810 WA0063

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని,బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలుసిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతోఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్కా ర్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికితప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయనఅభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలుసమాయత్తం కావాలని సూచించారు.

Join WhatsApp

Join Now