తెలంగాణ వ్యాప్తంగా బతు కమ్మ పండగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీకి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో నగదు లేదా ఇతర గిఫ్టులు పంపిణీ చేయాలని అనుకుంటు న్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించనున్న సమీక్షలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథ కానికి అర్హులు ఎవరు అనే దానిపైన చర్చించ నున్నారు…
Latest News
