రికార్డులను గ్రామపంచాయతీలో ఉంచడం లేదు కార్యదర్శులు ..

నాగేపల్లి గ్రామపంచాయతీలో ఫేక్ రిసిప్ట్లు బయటికి తీళుతున్నాయి 

IMG 20240811 WA00201

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నాగె పల్లి గ్రామపంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆర్టిఐ సెక్షన్ 2..j..i.. ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 51..A.. ప్రకారం తనకి నిర్వహించినగా ఆ గ్రామపంచాయతీలోని నిధులు కొన్ని ఔక తౌకాలు జరిగినట్లు తెలుస్తోంది ఫేక్ రిసిట్లు తేలుతున్నాయి డబ్బులు పొందిన వ్యక్తి సంతకం లేకుండా 21..12..2020.. … 4500 ..కు సంబంధించిన.. ఫేక్ రిషిట్లు తేలుతున్నాయి గ్రామపంచాయతీ సిబ్బంది నిధులను పక్కదోవ పట్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామపంచాయతీలని విధులు నిర్వహిస్తున్న అధికారులది ఆడిందే ఆట పాడిందే పాట వెంటనే పై అధికారులు స్పందించి నిధులను మొత్తం రికవరీ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగె పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ..

Join WhatsApp

Join Now