హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలోప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించే క్రమంలోసడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్నకారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.దీంతో అది స్వల్పంగా ధ్వంసమైంది. వెంటనే ఆమెమరో వాహనంలో వెళ్లిపోయారు. ఏలూరు జిల్లాఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటనచోటుచేసుకుంది…