ఆదరించండి అండగా నిలుస్తా : గులాం మతిన్ 

IMG 20240811 WA2382

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన్ను  గెలిపించండి

విద్యార్దుల ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా,ప్రతి విద్యార్థికి అండగా ఉంటా,యువతకు ఆదర్శంగా నిలుస్తా: మతీన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత నన్ను అదరించంచండి,అందరికీ అండగా నిలుస్త

కరోనా కష్టకాలంలో ఎందరికో నిత్యావసర వస్తువుల అందించిన యువ కెరటం:మతీన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఈ నెల అనగా జులై 14వ తేదీన సెప్టెంబర్ 14వ తేది వరకు యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి నిను గులాం మతీన్,కొత్తగూడెం నియోజకవర్గ వాసినీ యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్నాను కావున యూత్ నాయకులు నన్ను ఆదరించి మి అమూల్యమైన ఓటు నాకు వేయాలని కోరుతున్నాను నిను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పది సంవత్సరాలుగా పార్టీ కోసం అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు మీద పోరాటం చేశాను అదే విధంగా విద్యార్థుల కోసం వారి సమస్యల పరిష్కారంలో కృషి చేసాను,ఎవరికి ఏమైనా సమస్య వచ్చిన వారికి అండగా నిలిచాను,మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో అధికారంలో లేకపోయినా అధికార పార్టీ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన పార్టీని నమ్ముకుని నిలిచానని,వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు గర్జన సభకు భారీ యువతను తీసుకొని వెళ్ళి సభ విజయవంతం అవడంతో నిను ఒక్కడిని అయ్యాను,అదే విధంగా రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలో నిను నాతో పాటు భారీగా యూత్ కూడా పాల్గొనడం జరిగింది,అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రశంస పత్రం కూడా అందించారు కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం అభిమానం,యువత ఆలోచన చేయండి మీకు ప్రతి సమస్యలో తోడుగా ఉంట మీకు అండగా నిలుస్తూ నన్ను ఆదరించండి,కరోనా కాలంలో ఎందరికో అండగా నిలిచాడు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం లో కీలక పాత్ర పోషించాడు గెలిపించి నాతో మీ అందరికీ సేవభావంతో అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

Join WhatsApp

Join Now