బట్టల దుకాణంలో భారీ చోరీ..

బట్టల దుకాణంలో భారీ చోరీ..

నిజామాబాద్  జనవరి 10

నగరంలోని పూసలగల్లీలో గల అరుణ ఫ్యాబ్రిక్ వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు షాప్ లోనికి చొరబడి, రూ.3లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Join WhatsApp

Join Now