దోమకొండ మండలంలో బిజెపి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు.
ప్రశ్న ఆయుధం జనవరి 12 కామారెడ్డి.
దోమకొండ మండలంలో బిజెపి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలోజిల్లా కార్యవర్గ సభ్యులు, పన్యాల రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు మద్దూరు భూపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తిప్పాపురం రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అనుపాటి నరేందర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత, మరియు సాయాబ్ గారి నర్సింలు రాము, చత్రపతి,ప్రభాకర్,వెంకట్,మిగతా కార్యవర్గ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.