మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు

గజ్వేల్, 12 జనవరి 2025 : సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా లయన్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని, అమ్మవారిని వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, లయన్ గుడాల రాధాకృష్ణ, లయన్ అమర నాగేందర్, లయన్ ఎల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now