వాలీబాల్ కిట్ అందజేత

మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 18 ప్రశ్న ఆయుధం న్యూస్:

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలోని యువకులకు జిల్లా ఆర్థిక, ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు, శివ్వంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్ గుప్త సొంత నిధులతో వాలీబాల్ కిట్లను బీఆర్ఎస్ గ్రామకమిటీ ఉపాధ్యక్షుడు పిల్లి శివకుమార్ చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు.

Join WhatsApp

Join Now