ప్రశ్న ఆయుధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదివాసి ముద్దుబిడ్డ వర్స వినయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నుండి శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి మత్తు పదార్థాలను అరికట్టి ఎంతోమంది నేటి యువతకు చదువులు పట్ల ప్రవర్తన పట్ల జీవితం భవిష్యత్తు పట్ల తనదైన శైలిలో అవగాహన సదస్సులు నిర్వహించి.
మానవత దృక్పథంతో నిరుపేదలైన పిల్లలకి చదువులకు సహకారం అందిస్తూ పోలీస్ ఆఫీసర్ అనే గర్వం లేకుండా మీలో ఒకడిగా విధులు నిర్వహించి
వరదల విపత్కర పరిస్థితుల్లో పాల్వంచ మండలం కిన్నెరసాని, ముర్రేడు వాగు, బూర్గంపాడు మండల గోదావరి పరిహక ప్రాంతంలో లోతట్టు గ్రామీణ ప్రాంతంలో వర్షాలకు వరదలు ఉదృతంగా ప్రవేశిస్తున్న వేళ , రాత్రి పగలు తేడా లేకుండా వీధి నిర్వహణలో నిర్వహించి తోటి అధికారులను అప్రమత్తు పరుస్తూ ప్రజల క్షేమయోగాలు తెలుసుకుంటూ సహాయ కేంద్రాల్లోకి తరలిస్తూ, ప్రజలకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా వరదల పట్ల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొని విదులు నిర్వహించడంలో మీకు మీరే సాటి యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఆదివాసి ముద్దుబిడ్డ వర్స వినయ్ కుమార్ బదిలీ అవ్వడం కొంచెం బాధాకరమైనప్పటికీ విధి నిర్వహణలో తప్పదు కావున ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్ గా మళ్లీ రావాలని కోరుకుంటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.మీ అరేం ప్రశాంత్ సామాజిక సేవా కార్యకర్త రాష్ట్ర యువజన నాయకులు
అందరివాడు ఆత్మీయుడు శభాష్ పోలీస్ ఆఫీసర్ బదిలీ
by Naddi Sai
Published On: January 24, 2025 9:49 pm
