గజ్వేల్, 31 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో దర్శిని హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ షాప్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోప్రైటర్ విష్ణు మాట్లాడుతూ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ మా వద్ద అన్ని రకాల ఎలక్ట్రానిక్ అండ్ హోం నీడ్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు లభించును. వినియోగదారుల సంతృప్తి మా సంతృప్తి అని లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మబడును అని, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని ఒక్కసారి,షాప్ కు వచ్చి మీకు నచ్చిన వస్తువులు తక్కువ ధరలో తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గజ్వేల్ లో వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ప్రారంభం
Published On: January 31, 2025 8:12 pm