*యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయ 25వ వార్షికోత్సవంలో పట్నం మహేందర్ రెడ్డి తో కూన శ్రీశైలం గౌడ్*
*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 03:కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, మహదేవపురంలో శ్రీమాత యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయం 25వ వార్షిక మహోత్సవంలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ వేద పండితుల మధ్య యోగాన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో గుడి ఫౌండర్ జగన్ గురూజీ దేవాలయ ట్రస్ట్ సభ్యులు,స్థానిక నాయకులు,భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.