మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రాజేందర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా సోమవారం రాజేందర్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఈయన వరంగల్లో అడిషనల్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. కామారెడ్డిలో కమిషనర్ గా పనిచేసిన స్పందన సంగారెడ్డి మెప్మా లో ఈ ఒ గా విధులు నిర్వహించి ఇక్కడికి వచ్చారు, తిరిగి అదే స్థానానికి తిరిగి వెళ్లారు.