శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి 54వ బ్రహ్మోత్సవం మహోత్సవ కళ్యాణం

*శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి 54వ బ్రహ్మోత్సవం మహోత్సవ కళ్యాణం*

*-పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 03: కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 54 వ బ్రహ్మోత్సవం కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ :సంతోషాలతో ఎల్లపుడు ఉండాలని స్వామి వారిని కోరుకున్నానన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి, శ్రీనివాస్ చారి, రవీందర్ రెడ్డి, రాజు, వెనుగౌడ్, సునీత, డివిజన్ అధ్యక్షులు గణేష్,130 డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, యువజన సీనియర్ నాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి, ఆర్ .కె అఖిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment