లక్ష్మీ దేవి ఎలా వరిస్తుంది అనేది ఎవరికీ తెలియదు..

*లక్ష్మీ దేవి ఎలా వరిస్తుంది అనేది ఎవరికీ తెలియదు….ఆమె తలచుకుంటే రాత్రి కి రాత్రే లక్షాది కారులను చేస్తుంది… అనే మాట నెరవేరింది…..ఒక్క రాత్రి కె లక్షది కారి అయ్యాడు…ఓ మృత్య కారుడు…*

రోజు లాగే సముద్రం లో వల వేసాడు… ఊహించిన విధంగా లక్షాధికారి అయ్యాడు

కాకినాడ జిల్లా, కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుడి వలకు 25 కేజీల కచిడి చేప చిక్కింది.

చేపలు లో అరుదైన చేపగా గుర్తింపు పొందిన కచిడి చేప

దీనికి కుంభాభిషేకం రేవులో వేలం వేయగా రూ.3.95 లక్షలు పలికింది.దెబ్బకి సుడి తిరిగింది మృత్య కారునికి

చేపలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ అని మత్స్యకారులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment