శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన..  శేరి సతీష్ రెడ్డి

కేపీహెబ్ రమ్య గ్రౌండ్ లో

శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన

శేరి సతీష్ రెడ్డి

IMG 20250214 WA0044

ఆయుధం ఫిబ్రవరి 14 : కూకట్‌పల్లి ప్రతినిధి

ఎస్ ఎస్ ఆర్ క్యాంప్ ఆఫీసులో తెలంగాణ గిరిజన సంఘం కూకట్పల్లి జోనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఏర్పాటుచేసిన శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలకు కేపీహెబ్ రమ్య గ్రౌండ్ లో ఉదయము10:30am నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేయాలి వలసిందిగా కోరుతూ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. కమిటీ సభ్యులతో మాట్లాడుతూ మీరందరూ కూకట్పల్లి కెపిహెచ్బి బాలాజీ నగర్ లో నివాసితులుగా ఉంటున్న మన సీఎం జిల్లా వాసులుగా మీ అందరికీ మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని శేరి సతీష్ రెడ్డి వారికి మాట ఇచ్చారు.. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎస్టీ సామాజిక వర్గం ఎంతో ద్రోదం చేసిందని కొనియాడారు.. మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది.

Join WhatsApp

Join Now