లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 4 అవార్డులు అందుకున్న అంకత ఉమా మహేశ్వరరావు

ప్రశ్న ఆయుధం న్యూస్ (అశ్వరావుపేట ఆర్సీ)

లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డుల ప్రధానోత్సవం లో నాలుగు అవార్డులు స్వీకరించిన అంగతోమామహేశ్వరరావు మరియు లైన్స్ క్లబ్ సభ్యులు. ఆదివారం లైన్స్ క్లబ్ సత్తుపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించినందుకు. అవార్డులు ప్రధానం చేయడం జరిగింది. అంకత ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ అవార్డు గెలుపొందినందుకు చాలా ఆనందంగా ఉందని, మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now