నేడు LRSపై సర్కార్ మార్గదర్శకాలు

*నేడు LRSపై సర్కార్ మార్గదర్శకాలు*

TG: లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంపై తెలంగాణ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. LRSలో కొన్ని సవరణలు చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయగా.. నేడు (శనివారం) LRS దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment