ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

*ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు*

▪️అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.

▪️అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయం.

▪️మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్లు జారీ.

▪️మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్లు జారీ.

▪️భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి.

▪️ఈనెల 28న సచివాలయంలో సిఎం అధ్యక్షతన మంత్రివర్గం భేటీ.

▪️2025 – 26 బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్.

Join WhatsApp

Join Now

Leave a Comment