ఆప్ జిల్లా కన్వీనర్ మదన్‌లాల్ జాదవ్ అద్వరియం లో 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్ ఆమ్ ఆద్మీ పార్టీ కామారెడ్డి జిల్లా బృందం. ఈ సందర్భం గా AAP జిల్లా కన్వర్ మదన్‌లాల్ మట్లాడారు స్వాతంత్ర్యం కోసం ప్రాణం త్యాగం చేసిన అమర వేరులకు జోహార్ పల్ కరించరు, సమస్త దేశ వాసిలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెల్పారు,ఆప్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, గాంధారి అసెంబ్లీ అధ్యక్షుడు బమన్ సింగ్, జిల్లా కార్యదర్శి శివ కుమార్ ఇంకా కామారెడ్డి జిల్లా ఆప్ సభ్యులు & ఈతరారులు పాల్గొన్నారు.