సీఎం చంద్రబాబుకు మంత్రు కొండా సురేఖ లేఖ

సీఎం చంద్రబాబుకు మంత్రు కొండా సురేఖ లేఖ

Mar 12, 2025,

సీఎం చంద్రబాబుకు మంత్రు కొండా సురేఖ లేఖ

తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని మంత్రి కొండా సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రజా ప్రతినిధులు, భక్తులు వారి ప్రవర్తన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment