తెలంగాణ భవన్ లో కేటీఆర్ కామెంట్స్..

IMG 20240815 WA0097 1

వాడోకడు, వీడొకడు బీఆర్ఎస్ ఇక ఉండదు. విలీనం అవుతదని అంటారు..ఢిల్లీకి వెళ్లి నేను లాయర్లతో మాట్లాడితే బీజేపీ తో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు.మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా.ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారామన పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ 24 ఏళ్ల పాటు ఈ పార్టీ విజయవంతంగా కొనసాగింది మరో 50 ఏళ్లు కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకున్నాం

Join WhatsApp

Join Now