*గాంధారి మండల కేంద్రంలో హోలీ సంబరాలు*
ప్రశ్న ఆయుధం న్యూస్ 14 మార్చ్ కామారెడ్డి జిల్లా గాంధారి

జిల్లా గాంధారి మండలం లో హోలీ సంబరాలు ఘనంగా పవన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్న ప్రజలు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని కించ పరచకుండా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా స్వచ్ఛందంగా హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది పవన్ యూత్ సభ్యులు ఎలాంటి రంగులు వాడకుండా స్వచ్ఛందంగా హోలీ సంబరాలు మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే పవన్ యూత్ సభ్యులు ఆకుల రవి ప్రశ్న ఆయుధం రిపోర్టర్ గాంధారి మండలం ప్రజలకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలుతెలిపారు
Post Views: 1