ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై22

ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటనమహిళల అంతర్జాతీయ టీ20 ప్రపంచ‌కప్‌కు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ‌కప్‌ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దీంతో రాబోయే టోర్నమెంట్లలో టీమ్స్ సంఖ్య 16కి పెరుగుతుంది. టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, కొత్త దేశాల జట్ల ప్రదర్శన మెరుగుపడుతుండడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, జూన్‌లో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి.

sports cricket 🏏

IMG 20240722 WA0073 jpg

Join WhatsApp

Join Now