జాతీయ మానవ హక్కుల కమిటీ నియామక పత్రాలు అందజేంత 

జాతీయ మానవ హక్కుల కమిటీ నియామక పత్రాలు అందజేంత

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ చైర్మన్ మమ్మద్ యాసిన్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారంగా కామారెడ్డి జిల్లా చైర్మన్ మర్రి మహిపాల్ జనరల్ సెక్రెటరీ విజయ భాస్కర్ రావు కన్వీనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్స్ కి ఎన్ హెచ్ ఆర్ సి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ భాస్కర్ మాట్లాడుతూ మీడియా కన్వీనర్ గా సంకి నారాయణ, మహిళా కన్వీనర్ గా తేజశ్రీ జాయింట్ సెక్రెటరీగా కటికం రాజారెడ్డి లింగంపేట్ మండల చైర్మన్గా సుభాష్ బీర్కూరు మండల చైర్మన్గా సాయి కళ్యాణ్, నియమిస్తూ నియామక పత్రాలు జనరల్ సెక్రెటరీ విజయ భాస్కర్ రావు చేతుల మీదుగా అందించదాని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ జిల్లా కమిటీ సభ్యులు

Join WhatsApp

Join Now