ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.. చివరికి తండ్రికి తలకొరివి పెట్టిన చిన్న కూతురు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావుకి తలకొరివి పెట్టని కొడుకు
కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని గొడవ పెట్టుకున్న కొడుకు
చివరికి చిన్న కూతురితో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు నిర్వహించిన బందువులు