అకాల వర్షానికి పంట నష్టం.. గుండెలవిసేలా రోదించి సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు

*అకాల వర్షానికి పంట నష్టం.. గుండెలవిసేలా రోదించి సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు*

రైతులకు కన్నీళ్లే మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

చేయకపోవడంతో ఆలస్యమై అకాల వర్షానికి పంట నష్టం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాలో వారికున్న 2.30 ఎకరాల్లో రూ.60 వేల పెట్టు బడితో మొక్కజొన్న సాగు చేసిన గిరిజన మహిళా రైతు బానోతు మంగమ్మ

ఇటీవలే పంటను కోసి నాలుగు ట్రాక్టర్లలో మక్కలను మూడురోజుల కిందట నర్సంపేట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఆరబోయగా.. విక్రయిద్దామని అనుకుంటుండగా.. భారీ వర్షానికి పంటను కుప్పచేసే లోపే వరదలో కొట్టుకుపోయిన ముప్పావువంతు పంట

ఇది చూసి మంగమ్మ ఏడ్చి ఏడ్చి మార్కెట్ లోనే సొమ్మసిల్లడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, అధికారులు

Join WhatsApp

Join Now

Leave a Comment