శ్రీ శారద శిశు మందిర్ లో శనివారం చిన్నారులు పాఠశాలలోని విద్యార్థులకు రాఖీలు కట్టినారు. ప్రతి సోదరుడు, మహిళా సోదరీమణులకు చేయూతనందించేందుకు ప్రతి సోదరుడు కృషి చేయాలన్నారు. ఆత్మీయుల మధ్య ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పండుగ జరుపుకోవాలని ప్రధానోపాధ్యాయులు పండరీనాథ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఎస్ ప్రభాకర్. సోనిప్రియ. సుస్మిత. నవ్య నిఖిత. స్వప్న.రేణుక. స్నేహిత మానస. సుమలత. పాలుగొన్నారు..
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్..
by admin admin
Published On: August 17, 2024 8:38 pm