రైతు రుణమాఫీపై ఇంటింటికీ వెళ్లనున్న బీఆర్ఎస్ – కేటీఆర్ 

రైతు రుణమాఫీపై ఇంటింటికీ వెళ్లనున్న బీఆర్ఎస్ – కేటీఆర్ 

గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం 

గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయి.

 

IMG 20240817 WA0088

సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలు పెడతాం. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాంప్రతి మంత్రి నియోజక వర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తాం.  అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతాం.

Join WhatsApp

Join Now