కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని సూటిగా ప్రశ్నించిన గాదె శివ చౌదరి
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21: కూకట్పల్లి ప్రతినిధి
10 శాతం మంది ప్రజలు అక్రమ మోటర్ల ద్వారా ghmc ఇచ్చే మంజీరా నీటిని గుంజుకుంటే, మిగిలిన 90% ప్రజలను నీటి కోసం ఇబ్బందులు గురి చేయటం కాదా?
అక్రమ నిర్మాణదారులకు వత్తాసుపలకటం ?? దాని వెనుక మీ వాళ్ళ వాటా ఎంత?
అక్రమంలో, సక్రమం వరకు బిల్డింగ్ సీల్ రిలీజ్ చేయమని అధికారులను అడగటం ఎంతవరకు సమంజసం?
అక్రమ నిర్మాణాలు, అక్రమంగా మోటర్స్ ద్వారా నీటిని గొంజుకునే విధానాలను ఎంకరేజ్ చేయడం 10% జనం కోసం, 90% జనాన్ని ఇబ్బంది పెట్టడం… ఎంతవరకు న్యాయం?
తప్పు చేసిన వారి మీ దగ్గరికి వస్తే గద్దించవలసిన పెద్దమనిషి, గద్దించకుండా వారికి వత్తాసు పలకటం, అధికారులను బెదిరించడం,దేనికి సంకేతం?? … ఎంతవరకు ధర్మం ?