అనాధ వృద్ధాశ్రమంలో శివాలయంలో అన్నదానం

*అనాధ వృద్ధాశ్రమంలో శివాలయంలో అన్నదానం*

*జమ్మికుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*

IMG 20250423 WA2815

పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు సమాజ సేవలో ముందు ఉంటూ నిరంతరం ప్రజల పక్షం ఉండే నాయకుడు పొనగంటి రవికుమార్, (పీజేఆర్) దంపతుల పెళ్లిరోజు పురస్కరించుకొని బుధవారం జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో కరీంనగర్ వెలిశాలలో వృద్ధుల అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మీ సేవలో నేను ఎప్పటికీ ఉండాలని ఆశీర్వదించాలని అదేవిధంగా ఎప్పటికీ సమాజ సేవలో ఉండాలని కోరుకున్నటువంటి మహనీయుడు పొనగంటి రవికుమార్ అని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, ఉడుగుల మహేందర్, ఆకుల పోశయ్య, బొజ్జ శరత్ కుమార్, సిరియాల విజయ్, సిరిపురం రమేష్, పొనగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now