*పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం…*
*మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ పదవీవిరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు.*
*పదవివిరమణ పొందిన వారి వివరాలు…*
1) భూక్యా కిషన్, ASI-1962, జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్నారు,
2) సోమా కుమారస్వామి ASI -881,కొత్తగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.
3) స్వర్ణపాక పాపయ్య, HC 1575, గంగారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
4) మహమ్మద్ అహ్మద్, ASI- 848, DCRB లో విధులు నిర్వహిస్తున్నారు.
5) పెద్దిరెడ్డి రమేష్, ASI – 875, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.
ఈ..కార్యక్రమంలో *డిఎస్పీలు తిరుపతిరావు, గండ్రాతి మోహన్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, సర్వయ్య, సత్యనారాయణ, ఆర్ఐలు నాగేశ్వర్ రావు, అనిల్* ఇతర సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారంతా పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.