*పల్నాడులో ఆ ల్యాబ్ కి వెళుతున్నారా ఉన్నది పోయి మరోకటి వస్తుంది జరభద్రం?*
*వైధ్య శాఖ నిర్లక్ష్యం పల్నాడులో అది హాస్పటల్స్ కి అడ్డగా ఉన్న నరసరావుపేటలో*
*”పేరుకే స్టార్” పనులలో మాత్రం చీచీచీ?*
*రాత్రి సమయంలో మరింత దారుణంగా వారి ట్రీట్మెంట్…. చేతకాని అసమర్ధతకు పరాకాష్ట ఆ ల్యాబ్*
*నిపుణులు ఉండరు….. వారికి నచ్చినట్లు క్యానల్స్ (సెలైన్ పెట్టేది) పెడతారు…. అది ఏదైనా జరిగితే తమకేం సంబంధం లేదు అంటు ముందే సంతకాలు చేయించటంలో అతి తెలివితేటలు*
*25 వ తేదీ రాత్రి ఓ వ్యక్తికి లోయర్ అప్డామిన్ స్కానింగ్ లో నరసరావుపేట మోర్ సెంటర్ లోని స్టార్ స్కానింగ్ పనులకు పెషంట్ అష్ట కష్టాలు*
*సెలైన్ ఎక్కించే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవటం రాని సదరు ల్యాబ్ నిర్వాహకులు*
*వారి విధానాలతో చెయ్యి ఇన్ ఫక్షన్ రావటం, దానికి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు చెప్పమంటే మీకు నచ్చిన చోటుకు వెళ్ళి ట్రిట్మెంట్ చేయించుకోండి అంటు నిర్లక్ష్యపు సమాధానం… తోకముడిచిన ల్యాబ్ నిర్వాహకులు*
*అసమర్థులు ల్యాబ్ టెక్నీషియన్ లను ఏర్పాటు చేయటం వలన కలిగే అనర్ధాలకు పరాకాష్ట నరసరావుపేట లోని “స్టార్ ల్యాబ్,” మరేన్నో ల్యాబ్ లపై అధికారుల పర్యవేక్షణ లోపం సుస్పష్టం అనటానికి సజీవ సాక్ష్యం*
*మీరు బయట ఎవరికి చెప్పినా మా ల్యాబ్ కు ఏం కాదు…… మేము ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు నిజం చెప్పిన మీకు మొండి చేయి అంటు తమదైన శైలిలో భాదితులను బెదిరింపులు*
*డబ్బు మీద ఉన్న శ్రద్ధ పెషంట్స్ పై లేదనేది స్పష్టం కనిపిస్తుంది*
*మాదంతా సిండికేట్ ఏ బాధితుడు చివరకు ఏ డాక్టర్ కూడా మాపై కంప్లైంట్ చేసిన తమకేం అవదంటు హుకరింపులు*
*నరసరావుపేట లాంటి ప్రధాన నగరాల్లో డబ్బులు పోగొట్టుకుని, తిరిగి జబ్బు తీసుకుని వెళ్ళే ఇలాంటి భాదితులను స్థానిక వైద్య శాఖ, జిల్లా, రాష్ట్ర వైద్య శాఖ దృష్టి సారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు*
*ఇలాంటి ల్యాబ్ లో వలన ప్రజల జబ్బులు సంగతి సరే డబ్బుల కోసం ఇలా మరో విపత్తు చేయడం వల్ల మంచి కంటే చెడు ఆ ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ కు వెళుతున్నారా జార భద్రం*
*అందులోను రాత్రి సమయంలో మరింత దారుణంగా వారి ట్రీట్మెంట్*
*నిపుణులు ఉండరు….. వారికి నచ్చినట్లు క్యానల్స్ పెడతారు…. అది ఏదైనా జరిగితే తమకేం సంబంధం లేదు అంటు ముందే సంతకాలు చేయించటంలో దిట్టాలు*
*25 వ తేదీ రాత్రి ఓ వ్యక్తికి లోయర్ అప్డామిన్ స్కానింగ్ లో నరసరావుపేట మోర్ సెంటర్ లోని స్టార్ స్కానింగ్ పనులకు పెషంట్ అష్ట కష్టాలు*
*సలైన్ ఎక్కించే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవటం రాని సదరు నిర్వాహకులు*
*తమ విధానాలతో చెయ్యి ఇఫ్కక్షన్ రావటం, దానికి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు చెప్పమంటే మీకు నచ్చిన చోటుకు వెళ్ళి ట్రిట్మెంట్ చేయించుకోండి అంటు నిర్లక్ష్యపు సమాధానం*
*అసమర్థులు ల్యాబ్ టెక్నీషియన్ లను ఏర్పాటు చేయటం వలన కలిగే అనర్ధాలకు పరాకాష్ట నరసరావుపేట లోని స్టార్ ల్యాబ్, మరేన్నో ల్యాబ్ లపై అధికారుల పర్యవేక్షణ లోపం సుస్పష్టం అనటానికి సజీవ సాక్ష్యం*
*మీరు బయట ఎవరికి చెప్పినా మా ల్యాబ్ కు ఏం కాదు…… మేము ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు నిజం చెప్పిన మీకు మొండి చేయి అంటు తమదైన శైలిలో భాదితులను బెదిరింపులు*
*డబ్బు మీద ఉన్న శ్రద్ధ పెషంట్స్ పై లేదనేది స్పష్టం కనిపిస్తుంది*
*మాదంతా సిండికేట్ ఏ బాధితుడు చివరకు ఏ డాక్టర్ కూడా మాపై కంప్లైంట్ చేసిన తమకేం అవదంటు బుకాయింపు*
*నరసరావుపేట లాంటి ప్రధాన నగరాల్లో డబ్బులు పోగొట్టుకుని, తిరిగి జబ్బు తీసుకుని వెళ్ళే ఇలాంటి భాదితులను స్థానిక వైద్య శాఖ, జిల్లా, రాష్ట్ర వైద్య శాఖ దృష్టి సారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు*
*ఇలాంటి ల్యాబ్ లో వలన ప్రజల జబ్బులు సంగతి సరే డబ్బుల కోసం ఇలా మరో విపత్తు చేయడం వల్ల మంచి కంటే చెడులే ఎక్కువ*
*కొందరు వైద్య శాఖ అధికారులకు వీరు ఇచ్చే థాయీలలకు కక్కుర్తి పడి ప్రాణాలు కోల్పోయిన స్పందించరా అంటు ప్రశ్నిస్తున్నారు పల్నాడు జిల్లా ప్రజలు*