ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం: అమిత్ షా

ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం: అమిత్ షా

May 01, 2025,

ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులు అమాయకులను చంపితే అది పెద్ద విజయమనుకుంటున్నారని, వారికి మోదీ ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తోందో కూడా ఉగ్రవాదులు ఊహించలేరు అంటూ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడేమే తమ సంకల్పమన్నారు.

Join WhatsApp

Join Now