మన అమరావతి*
*ఇది మంచి ప్రభుత్వం*
అమరావతి పునఃప్రారంభ సభలో పార్వతీపురం *ఎమ్మెల్యే సాబ్బోనెల విజయచంద్ర సార్సందడి*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 2( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ సభలో ఎమ్మెల్యే విజయ చంద్ర సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు సభకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు నాయకులు తో కలిసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని సిద్ధం కాబోతుందని అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.