ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ని సన్మానించిన విద్యాదాత సుభాష్ రెడ్డి
కామారెడ్డినూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాప్రదాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సుభాష్ రెడ్డి నిర్మించిన పాఠశాల గురించి.. విద్యార్థుల గురించి.. పి ఆర్ టి యు సంఘం పట్ల తనకున్న అభిమానం గురించి సుభాష్ రెడ్డి తో చర్చించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర సంఘం అధ్యక్షులు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి లు పాల్గొన్నారు.