పోలీస్ సమావేశ ప్రాంగణంను ప్రారంభించిన: సీపీ..

*పోలీస్ సమావేశ ప్రాంగణంను ప్రారంభించిన: సీపీ..*

జనగామ ఏసీపీ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వెస్ట్ జోన్ పోలీస్ అధికారుల సమావేశ ప్రాంగణంను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ప్రాంగణం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏ. ఎస్పీ చైతన్య నితిన్, ఏసీపీ భీం శర్మ, నర్సయ్య తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now