పాడేరు మాజీ ఎమ్మెల్యే తల్లి మృతి సంతాపం తెలిపిన మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి 

పాడేరు మాజీ ఎమ్మెల్యే తల్లి మృతి సంతాపం తెలిపిన మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 18 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పాడేరు మాజీ ఎమ్మెల్యే

భాగ్యలక్ష్మి మాతృ మూర్తి అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now