ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అమ్ముటకు అనుమతి పొందలి
– జిల్లా విద్యాశాఖ అధికారి రాజు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అమ్మే బుక్ స్టాల్ యజమానులు 2,000 వేల రూపాయల టీడీని జిల్లా విద్యాశాఖ కార్యాలయం పేరున డీడీలు తీసి జిల్లా ఉప విద్యాశాఖ కార్యాలయం, కామారెడ్డి లో తేది:01.06.2025 లోపు సమర్పించి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అమ్ముటకు అనుమతి పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు.