ప్రశ్న ఆయుధం న్యూస్ మే 21
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య సతీమణి స్వర్గీయ బత్తుల త్రివేణి ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు.బత్తుల వీరయ్య సహచరి స్వర్గీయ త్రివేణి హఠాత్ మరణానికి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సుజాతనగర్ వారినివాస గృహాన్ని దర్శించి ఓదార్చినారు.ఆకస్మిక మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుని ఎంతో విచారం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
బత్తుల వీరయ్యను ఓదార్చిన డాక్టర్ మద్దెల శివకుమార్
by Naddi Sai
Published On: May 21, 2025 10:12 pm
