దొడ్ల వెంకటేష్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కార్పొరేటర్లు

దొడ్ల వెంకటేష్ గౌడ్ కి జన్మదిన

శుభాకాంక్షలు తెలియచేసిన

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కార్పొరేటర్లు

ప్రశ్న ఆయుధం మే22: శేరిలింగంపల్లి ప్రతినిధి

IMG 20250522 WA2292

ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన శుభసందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు నార్నే శ్రీనివాస్ తో కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద వెంకటేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, మాదాపూర్ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now