హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్
ప్రశ్న ఆయుధం మే22: కూకట్‌పల్లి ప్రతినిధి

జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ వద్ద గల శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని ఆలయం కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు ప్రసాద్ నాయుడు ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని ప్రసాదాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, పులగం సుబ్బు,రాము,జై సింహా,నాని, సంతోష్ కుమార్ ,శంకర్,శ్రీకాంత్ , మైనమ్మ, వందన , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 13