కలకత్తా డాక్టర్ వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితులను ఉరితీయాలి: నర్సింలు

IMG 20240819 WA0088

కలకత్తా నగరంలో డాక్టర్ వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనకు బాధ్యులను ఉరి తీయాలని సూర్య రిపోర్టర్ నర్సింలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకత్తా సంఘటన అత్యంత దారుణమని ఇప్పటివరకు బాధ్యులను గుర్తించకపోవడం శోచనీయం అన్నారు. ఈ సంఘటనతో ముడిపడిన వారిని వెంటనే ఉరి తీయాలన్నారు. వైద్యో నారాయణో హరి అని చెప్పుకునే భారత దేశంలో వైద్యులకు రక్షణ లేకుండా పోవడం చాలా బాధాకరమన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను ఏర్పాటు చేసి నిందితులను బహిరంగంగా ఉరితీయాలన్నారు…

Join WhatsApp

Join Now