నిర్మల్ జిల్లా… బాసర మండల కేంద్రంలోని లబ్ది గ్రామంలో బీరప్ప దేవాలయాన్ని ముధోల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ప్రారంభించారు అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముధోల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు బాసర మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ మరియు లాబ్జి గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు
బాసర మండల కేంద్రంలోని లబ్ది గ్రామంలో బీరప్ప గుడిని ప్రారంభించిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
Published On: May 28, 2025 7:37 pm